Hero nani liplock with bollywood heroine

nani vaani kapoor, nani vaani kapoor kissing scene, nani vaani kapoor lip lock, nani vaani kapoor kiss in aaha kalyanam, yash raj films south, aaha kalyanam audio launch, gokul krishna

Lip lock sequence between Nani and Vaani Kapoor like original version Band Baaja Baaraat.

వాణి అదర రసాలను జుర్రుకున్న నాని

Posted: 01/28/2014 08:37 PM IST
Hero nani liplock with bollywood heroine

తెలుగు సినిమాల్లో మూతి ముద్దులు బాలీవుడ్ సినిమాల్లో లాగ చాలా కామన్ అయిపోయాయి. గతంలో లాగ అదర రసాలను జుర్రుకోవడానికి వెండితెరకు వచ్చే హీరోయిన్లు ఎవరూ వెనకాడటం లేదు. ఏ గ్రేడ్ హీరోల నుండి బి గ్రేడ్ హీరోల వరకు, బి గ్రేడ్ హీరోయిన్ల పోటీనీ తట్టుకోవడానికి ఏ గ్రేడ్ హీరోయిన్లు సైతం లిప్ లాక్ కిస్సులు ఈజీగా ఇచ్చేస్తున్నారు. సినిమా అంటే ఓ ఐటెం సాంగ్, ఓ బికినీ సీన్, ఓ లిప్ లాక్ సీన్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు యంగ్ హీరో నాని కూడా హీరోయిన్ వాణీ కపూర్ అదర రసాల టేస్ట్ చూశాడు. వీరిద్దరు కలిసి హిందీలో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బాజా బరాత్ ’ సినిమా రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన చిన్న పాయింట్ ని నాని ఆడియో ఫంక్షన్లో ముందే చెప్పాడు. ఈ సినిమాలో వాణీ కపూర్ తో లిప్ లాక్ సీన్ ఉంటుందని, దానిని కెమెరామెన్ కడురమ్యంగా చిత్రీకరించాడని ఈ సీన్ ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పుకొచ్చాడు. వాణీ కపూర్ మొదట లిప్ లాక్ ఇవ్వమంటే ఇవ్వనందని, చివరకు దర్శకుడు నచ్చజెబితే ఇచ్చిందని అన్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ‘ఆహా కళ్యాణం ’ పేరిట దీనిని తెలుగులో విడుదల చేస్తున్నారు. నాని మాటలను బట్టి చూస్తుంటే వీరిద్దరి మధ్య సాగిన లిప్ లాక్ కిస్సులకు ప్రేక్షకులు థియేటర్లో ‘ఆహా ’, ఓహో ’ అనడం ఖాయంగా కనిపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles