Raviteja power movie teaser creates sensation

Mass Maharaja Ravi Teja, Power movie, Hansika , Mass Maharaja Ravi Teja is back,

Mass Maharaja Ravi Teja Power teaser got more than 4 Lakh views in two days.

మాస్ రాజా పవర్ చూపిస్తున్నాడు

Posted: 01/28/2014 08:16 PM IST
Raviteja power movie teaser creates sensation

తన నటనతో, డైలాగులతో, తన హీరోయిజంతో ప్రేక్షకుల్ని అలరించిన రవితేజ ‘మాస్ రాజా ’ గా పేరు తెచ్చుకున్నాడు ఎంతో కష్టపడి. కానీ ఆ మధ్యలో ఈయన సినిమాలు వరుస ప్లాపులు కావడంతో ‘మాస్ రాజా ’ కాస్త ప్రేక్షకులకు ‘హింస రాజా ’ తయారవ్వడంతో రవితేజ కెరియర్ కథ కంచికి చేరిందని అనుకున్నారు. కానీ ఆ మధ్యన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘బలుపు ’ సినిమా చేసి మళ్ళీ ఫాంలోకి వచ్చాడు.అదే ఊపులో ‘బాబి ’ దర్శకత్వంలో ‘పవర్ ’సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్లే ఇప్పుడు తన పవర్ చూపిస్తున్నాడు.

రవితేజ బర్త్ డే కానుకగా ‘పవర్ ’ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. గత రెండు రోజుల క్రితం విడుదల ఈ టీజర్ కి యూట్యూబ్ లో గతంలో ఎన్నడూ రానన్ని వ్యూస్ వచ్చాయి. దాదాపు  4,50,000 వేల హిట్స్ రావడంతో రవితేజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ హిట్స్ ను చూస్తుంటే సినిమా కూడా అంతే పవర్ చూపిందనే ధీమాతో ఉన్నారు హీరో, దర్శకుడు. మరి ఇదే ఊపు కొనసాగుతుందో లేదో చూడాలి.

 

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles