Auto nagar surya like as siva

autonagar surya, samnta nagachaitnya, rana, like as siva autonagarsurya saikumar, ramanaidu

auto nagar surya like as siva

ఆటోనగర్ నూర్య శివను మరిపిస్తుందట

Posted: 01/20/2014 07:19 AM IST
Auto nagar surya like as siva

నిర్మాణం పూర్తి కావడాకే ఎంతో కాలం పట్టిన నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య కు ఎట్టకేలకు మోక్షం లభించినట్టుంది. చివరికి అది ఆడియో వేడుకకు నోచుకుంది. ఈ సందర్భ:గా హీరో రానా మాట్లాడుతూ ఆటోనగర్ సూర్య ఒకప్పుడు కొత్త ట్రెండ్ స్రుష్టించిన శివను మరిపిస్తుందని అన్నాడు. దేవాకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

సినామా గురించి నాగచైతన్య మాట్లాడుతూ దీనిలో ప్రేక్షకులు తప్పకుండా కొత్త నాగచైతన్యను చూడవచ్చిన అన్నారు. కార్య క్రమంలో యాంకర్ గా వ్యవహరించిన  జాన్సీ ఏమాయ చేశావేలో సంమంతను  ముద్దు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రంలోనూ అలాంటివేడి సన్ని వేశాలున్నాయా అని అడగ్గా సమంత అందుకు ఒప్పుకోలేదని నాగచైతన్య చెప్పాడు. ఈసినిమా గురించి నటుడు సాయికుమార్, నిర్మాత రామానాయుడు  మాట్లాడుతూ దర్శకుడు దేవా కట్టాను అభినందనలతో ముంచెత్తారు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles