Telugu actor kamalakar dies of ill health

telugu actor kamalakar dies of ill health, boochepalli kamalakar reddy, young telugu actor, producer, abhi, hasini, sanchalanam , prakasham district, cheemakurthi in prakasham district, band balu, released band balu movies

telugu Actor Kamalakar Dies of Ill health

యంగ్ హీరో కన్నుమూత

Posted: 07/13/2013 01:37 PM IST
Telugu actor kamalakar dies of ill health

టాలీవుడ్ యంగ్ హీరో కమలాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం 4.15 గంటలకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి. కొంతకాలంగా కమలాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడతున్నట్లు సమాచారం. అభి, సన్నీ, హాసిని, లాంటి సినిమాల్లో హీరో నటించారు. ఆయన తాజాచిత్రం బ్యాండ్ బాలు విడుదల కావాల్సివుంది. ఇటీవల తన పుట్టిన రోజు వేడుకల్నీ సినిమా వేదికపై చేసుకున్నారు. అయతే కమలాకర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ఎవరికీ తెలియలేదు. గత కొంతకాలంగా నరాల బలహీననతో కమలాకర్ బాధపడుతున్నారు. కమలాకర్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పలు సినిమాలు నిర్మించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles