Nayanthara back to old lover prabhudeva

Nayanthara back to Old Lover Prabhudeva, Nayantara with Old lover, Nayantara, Actress, Nayanthara entry in Bollywood,

Nayanthara back to Old Lover Prabhudeva, Nayantara with Old lover, Nayantara, Actress, Nayanthara entry in Bollywood,

పాత మొగుడి చెంతకే చేరిందా ?

Posted: 01/15/2014 11:38 AM IST
Nayanthara back to old lover prabhudeva

సినిమా ఇండస్ట్రీలో ప్రభుదేవా-నయనతార ప్రేమ విషయం తెలియని వారెవ్వరు ఉండరు. అమర ప్రేమికులుగా చెలామణి అయ్యి, ఓ దశలో పెళ్లి కూడ సిద్దం అయిన వీరు చివరి నిమిషంలో మనస్పర్థల కారణంగా విడిపోయి ఒకరి మొహం ఒకరు చూసుకోలేని పరిస్థితికి వచ్చారు. కానీ ఆ మనస్పర్థలు కొన్ని రోజుల వరకే పరిమితం అని రుజువు చేయబోతున్నారా? వీరిద్దరు గడిపిన మధుల క్షణాలను మరచిపోలేక మళ్ళీ దగ్గర అయ్యారా ? వీరిద్దరు మళ్ళీ ప్రేమలో పడ్డారా అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ జనాలు.

గత కొద్ది రోజుల క్రితం నుండి వీరిద్దరు రహస్య ప్రదేశంలో కలుసుకొని గంటల కొద్ది గడుపుతున్నారని అంటున్నారు. దీనికి నయనతార చేసిన కామెంట్సే బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇకపై తాను ఏడాదికి ఒకే ఒక్క దక్షిణాది సినిమా చేయాలని నిశ్చయించుకున్నాని, తాను బాలీవుడ్ లో స్థిరపడాలనుకుంటున్నట్లు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ నిర్ణయం వెనక ప్రభుదేవా ప్రోద్బలం ఉందని ఈమెను బాలీవుడ్ లో పరిచయం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఈమె అంత కాన్ఫిడెంట్ గా దక్షిణాదిని వదలడానికి సిద్దపడిందని అంటున్నారు. మరలా చిగురించిన వీరి ప్రేమ నిజమో ? అబద్దమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles