Bhaktha kannappa title change to kannappa

Bhaktha Kannappa title change, Kannappa, bhaktha kannappa, telugu cinema, bhaktha kannappa 2014, sunil movie bhaktha kannappa, release date, bhaktha kannappa movie audio, Tanikella Bharani.

The film was titled Bhaktha Kannappa earlier but it has changed to Kannappa due to unknown reasons.

భక్త కన్నప్పను కన్నప్పగా మార్చారు

Posted: 01/15/2014 12:52 PM IST
Bhaktha kannappa title change to kannappa

1976లో క్రిష్ణం రాజు - వాణి శ్రీ జంటగా ప్రముఖ దర్శకుడు బాపు - రమణ దర్శకత్వంలో వచ్చిన భక్త కన్నప్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అదే సినిమాను మరో పరమ శివ భక్తుడు, నటుడు అయిన తనికెళ్ల భరణి సునీల్ హీరోగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఇప్పటికే సిద్ధమైంది. మిగతా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి మొదట అదే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పడు ఆ టైటిల్ నుండి భక్త ను తొలగించి ‘కన్నప్ప ’ గా మార్చినట్లు సమాచారం. తనికెళ్ల భరణి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న భక్త కన్నప్ప జీవిత గాథ జూన్ నుంచి సెట్ పైకి వెళుతుందని తెలుస్తోంది.

సినిమా మొదలు కాకముందే మార్పులు మొదలయ్యాయంటే సినిమా అయిపోయే వరకు ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles