Allu arjun samantha under trivikram direction

Allu Arjun – Trivikram Srinivas new film, Julai, Attarinti Daaredi, Samantha again trivikram movie, Samantha Allu Arjun, Allu Arjun again trivikram direction

Allu Arjun – Trivikram Srinivas film, sources announced that Samantha was the lead actress. This is the first time Samantha pairing up with Allu Arjun.

సమంతా పై మనస్సు పడ్డ బన్నీ

Posted: 01/13/2014 05:21 PM IST
Allu arjun samantha under trivikram direction

అత్తారింటికి దారేటి వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తరువాతి సినిమాకు సిద్దం అవుతున్నాడు. ఈయన తరువాతి సినిమా ఎన్టీఆర్ తో, చరణ్ తో ఉంటుందని అనుకున్నా చివరికి స్టైలిష్ స్టార్ వైపు మొగ్గు చూపాడు. అల్లు అర్జున్ తో చేయబోతున్న ఈ సినిమాలో తన సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఓ కారణం అయిన సమంతానే ఈ సినిమాలో పెట్టుకుంటున్నారు. సెంటిమెంటును ఎక్కువగా నమ్మే త్రివిక్రమ్ అర్జున్ సరసన సమంతా అయితే బాగుంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడని అన్నాడు.

ఇప్పటి వరకు  బన్నీతో సమంతా ఒక్క సినిమా కూడా చేయలేదు. అల్లు అర్జున్ కూడా సమంతా పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడంతో ఈమెను ఫైనల్ చేశారని అంటున్నారు. ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఈమె పాపులారిటీ సినిమాకు ఉపయోగ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ కథ తయారీలో ఉన్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌కెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles