Nayanatara strict conditions for hug to simbu

Nayanatara strict conditions for hug to Simbu, nayanatara,Simbu,No Hug,Pandi Raja, nayanatara and simbhu movie details

Nayanatara strict conditions for hug to Simbu, nayanatara,Simbu,No Hug,Pandi Raja, nayanatara and simbhu movie details

కౌగిలింతకు కండీషన్లు పెడుతున్న నయన..

Posted: 12/03/2013 10:42 AM IST
Nayanatara strict conditions for hug to simbu

సినిమా హీరోయిన్లు వెండితెర పై ఘాటు రొమాన్స్ సన్నివేశాలు, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి మొదట్లో కాస్త మొహమాట పడతారు. రానురాను అలవాటైపోతుందో ఏమో కానీ మరింత రెచ్చిపోయి నటించినవారు కూడా ఉన్నారు. ఇదేంటమ్మా అంటే సినిమాల్లో ఇలాంటివి కామన్ అనేస్తారు.

కానీ ఇక్కడ నయనతార మాత్రం కౌగిలించుకోవడానికి మాత్రం కండిషన్లు పెడుతుంది. అదేంటి ఇండస్ట్రీలో ఇప్పటికే ఇద్దరితో ప్రేమాయణాలు నడిపి ఓ దశలో పెళ్ళి వరకు వెళ్ళి అవన్నీ బెడిసి కొట్టడంతో మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కౌగిలించుకోవడానికి కండిషన్లు పెడుతున్నది ఎవరికంటే... మొదటి ప్రేమికుడికే. ఆయనతో ఏడేళ్ల క్రితమే అన్ని పనులు (లిప్ లాక్, రొమాన్స్ వైగరా) చేసిన ఈమె ఆయనతో విడిపోయిన ఇన్నేళ్ళకు మళ్ళీ వెండితెర పై కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పాండిరాజ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా తెర పై రొమాన్స్ చేయబోతున్నారు. సినిమా సన్నివేశంలో భాగంగా దర్శకుడు వీరిద్దరి మధ్య మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించడానికి రెడీ అవుతున్న తరుణంలో ఆయనతో చేసే ప్రేమ సన్నివేశాల్లో, కౌగిలింతలు, లిప్ లాక్ వంటి లాంటి మూమెంట్స్ ఉండరాదు అంటూ  షరతులు విధించిందట. వీరిద్దరు ప్రేమలో ఉండగానటించిన ‘వల్లవన్ ’ చిత్రంలో  నయనతార అదరాలను తనివితీర జుర్రుకున్న శింబు వాటిని ప్రచారానికి కూడా వాడుకున్నాడు.

ప్రేమలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకొని నయన తరువాత వాటిగురించి కాస్త ఫీలయ్యింది. ఇప్పుడు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా మళ్లీ నలిపేసి ప్రచారానికి వాడుకుంటాడనే భయంతోనే ఈ కండీషన్లు పెట్టిందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles