Actress nithya menon love failure

Actress Nithya Menon love failure, Nithya Menon Nithya Menon, Nithya Menon

Actress Nithya Menon love failure, Nithya Menon Nithya Menon, Nithya Menon

నిత్యా మీనన్ ప్రేమలో మోసపోయింది

Posted: 12/02/2013 09:48 PM IST
Actress nithya menon love failure

సినీ తారలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో ప్రేమపడి మోసపోతూనే ఉంటారు. ఇలా మోసపోయిన హీరోయిన్ల సంఖ్య చాలానే ఉంది. కొంత మంది హీరోయిన్ల లవ్ స్టోరీలు వెంటనే బయట పడ్డా, మరికొందరి ప్రేమ వ్యవహారాలు వాళ్ళు చెబితే మాత్రమే బయటకి వస్తాయి. ఇప్పుడు అందాల భామ నిత్యామీనన్ కూడా తన ప్రేమ వ్యవహారాన్ని చాలా రోజుల తరువాత చెప్పుకొచ్చింది. తాను పందొమ్మిదవ ఏటనే ప్రేమలో పడ్డానని, కానీ తాను ప్రేమించిన వ్యక్తి తనకు సరిపోడని తరువాత తెలిసిందని,

అతనితో జీవితం నేను ఊహించినంత గొప్పగా ఉండదనిపించి అతని నుండి దూరంగా జరిగానని, ఆ తరువాత నుండి ఎప్పుడు ప్రేమలో పడలేదని చెప్పుకొచ్చింది. అతనితో విడిపోయే సమయంలో సినిమాల్లో బిజీలో ఉండటం వలన ఈజీగా మరిచిపోగలిగానని చెప్పిన ఈ అమ్మడు జీవితంలో మాత్రం ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని చెబుతుంది. తాను ప్రేమించిన వ్యక్తిని మా పేరెంట్స్ కాదనరని, తన జీవితం ఇప్పటి కన్నా గొప్పగా ఏ వ్యక్తితో ఉంటుందనిపిస్తుందో అతన్ని చేసుకుంటానంటుంది మల్లు బేబి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles