Eros international bagged mahesh 1 nenokkadine ap rights

Eros International bagged Mahesh 1 Nenokkadine AP rights, mahesh 1 movie,mahesh 1 movie ap rights,mahesh 1 movie news,mahesh 1 movie updates, one nenokkadine movie, one nenokkadine movie ap rights sold.

Eros International bagged Mahesh 1 Nenokkadine AP rights, mahesh 1 movie,mahesh 1 movie ap rights,mahesh 1 movie news,mahesh 1 movie updates, one nenokkadine movie, one nenokkadine movie ap rights sold.

మహేష్ బాబు సినిమా బిజినెస్ కెవ్వు కేక

Posted: 12/03/2013 02:56 PM IST
Eros international bagged mahesh 1 nenokkadine ap rights

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలకు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఈయన  ఓ సినిమాకు కమీట్ అయితే ఆ సినిమా హక్కులను ఎంత రేటైనా పెట్టి కొనడానికి బయ్యర్లు ఎగబడతారు. తాజాగా ఈయన సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘1’ నేనొక్కడినే సినిమా షూటింగు దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈనెల 22వ తేదీన ఆడియో కూడా లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా బిజినెస్ అప్పుడే పూర్తయిందని సమాచారం. భారీ స్థాయిలో జరిగిన ఈ సినిమా బిజినెస్ లో ఏపీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు సమాచారం.

బాలీవుడ్ లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమా హక్కుల్ని దాదాపు 72 కోట్లు చెల్లించి దక్కించుకుందని అంటున్నారు. శాటిలైట్, ఓవర్సీస్ హక్కులతో కలిపే ఈ మొత్తానికి విక్రయించినట్లు చెబతున్నారు. దాదాపు ఏడాది క్రితం వచ్చిన మల్టీస్టారర్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతికి జనవరి 10న రాబోతున్న ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడే ఇంత బిజినెస్ జరిగి ఉంటే నిర్మాతకు పెట్టుబడి వచ్చినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles