Guess the heroine

Guess the Heroine, tollywood heroine, top heroine, telugu movie news, latest movie news, movie reviews,

Guess the Heroine

ఈ ముద్దుల చిన్నది ఎవరు?

Posted: 11/09/2013 11:22 AM IST
Guess the heroine

ఫొటోలో కనిపిస్తున్న ముద్దుల చిన్నాది. ఇప్పటికీ దాదాపు ఇదే పోలికలతో వుంది కాబట్టి, ఈమె ఇప్పుడెలా వుందో, ఇప్పుడెవరో చెప్పడం చాలా తెలికే. ఎవరో చెప్పుకోండి? అయితే మీకు ఒక చిన్న హింట్ తెలుగులో పలువురు అగ్రహీరోలతో నటించిందీ అందాల భామ. ఓ యంగ్ హీరోతో ప్రియమైన నీకు అంటూ తెలుగు తెరకు పరిచయం అయిన నటి. ఇప్పుడు సినిమాల్లో అంత యాక్టివ్ గా లేదు లెండి. గుర్తుపట్టలేకపోతున్నారా, ఆలస్యం చేయకుండా కిందనున్న లింక్ క్లిక్ చేసెయ్యండి. అందమైన చిన్నది ఇప్పుడు ఎలా ఉందో మీకే తెలిసిపోతుంది.

 

 

ఇక్కడ, క్లిక్ చేయండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles