Balayya next movie singam film director

balayya next movie singam film director, Singam director Hari for Balayya, Nandamuri balakrishna new movie news,Balayya upcoming movie updates, heroine in balakrishna latest movie, balakrishna latest movie, Singam director Hari

balayya next movie singam film director

సింగం దర్శకుడితో బాలయ్య సై

Posted: 11/09/2013 08:22 PM IST
Balayya next movie singam film director

బాలయ్య మరో కొత్త దర్శకుడితో సై అంటున్నారు. బాలయ్య ప్రస్తుతం అదే దర్శకుడితో లెజెండ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఇంకా ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆ తమిళ దర్శకుడు ఎవరో కాదు సింగం సినిమా దర్శకుడు హరి.

 

మాస్ సినిమాలు అద్భుతంగా తెరకెక్కించే హరి, బాలయ్య ఇమేజికి, బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథ రూపొందించినట్లు సమాచారం. హరి.. బాలయ్యకు కథ వినిపించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి, ఆ కథ బాలయ్యకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని అన్నీ కుదిరిన తర్వాతనే ఫైనల్ చేయాలనే ఉద్దేశంలో బాల్యయ ఉన్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత సాయి కొర్రపాటి ‘వారాహి చలన చిత్రం' బేనర్‌పై తెరకెక్కించబోతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles