తమిళ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి కూడా చేసుకుందామనుకుంటున్న బబ్లీగాళ్ హన్సికకు సవితి పోరు తయారయ్యింది. తాను ఎంతగానో ప్రేమించి సర్వం అర్పించుకున్న వక్తి వేరే అమ్మడుకు మనస్సిచ్చాడనే ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
శింబు మనస్సులోకి మరో కథానాయిక వచ్చి చేరడంతో ఈమెకు కంటిమీద కునుక లేకుండా పోయింది. శింబు-ఆండ్రియా జంటగా ‘ఇంగ ఎన్న సొల్లుదు ’ అనే సినిమాలో ఓ గెస్ట్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా షూటింగు సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందని అది బాగా వర్కవుట్ అవ్వడంతో శింబు కూడా హన్సికను నెగ్లెక్ట్ చేస్తూ, ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా క్లోజ్ అయ్యారని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న హన్సిక చాలా ఫీలవ్వడమే కాకుండా, నటన మీద దృష్టి పెట్టలేకపోతోందట.
రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం శింబు-హన్సికల మధ్య అగాధాన్ని పెంచుతుందనని చర్చించుకుంటున్నారు. అసలే బర్త్ డే పార్టీలో ముద్దు ముచ్చట తీర్చుకున్న ఫోటోలు బయటకు రావడం, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నామని స్టేట్ ఇచ్చిన హన్సిక ఈ సవితి పోరు నుండి ఎలా బయట పడాలని ఆలోచిస్తుందట.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more