Eega bags 9 awards at toronto film festival

Eega bags 9 awards at the 8th Toronto After Dark Film Festival, Eega bags 9 awards at Toronto, fantastic film festival,eega

Eega bags 9 awards at the 8th Toronto After Dark Film Festival, Eega bags 9 awards at Toronto, fantastic film festival,eega

‘ఈగ’ అవార్డుల్లో ఎగురుతూనే ఉంది

Posted: 11/04/2013 06:44 PM IST
Eega bags 9 awards at toronto film festival

దర్శక ధీరడు రాజమౌళి ఏది చేసినా అద్భుతమే. ఏ సినిమా తీస్తే అది హిట్టే. మగధీర లాంటి సినిమాతో టాలీవుడ్ లో మొన్నటి వరకు రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమా రికార్డుల్లో ఉండగా, పోయిన సంవత్సరం ఈయన దర్శకత్వం వహించిన ఈగ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వచ్చి సంవత్సరం పై బడినా కానీ ఈ సినిమా మన దేశంలోనే  కాకుండా విదేశాల్లో కూడా అవార్డుల పంరంపరను కొనసాగిస్తుంది.

ఇప్పటి వరకు అనేక ఫిలిం ఫెస్టివెల్స్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా తాగాగా టోరంటో ఆఫ్టర్ డార్క్' ఫిలిం ఫెస్టివల్ లో సైతం తన ప్రభంజనాన్ని కొనసాగించింది. ఏకంగా తొమ్మిది అవార్డులను ఎగరేసుకుపోయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ విలన్ అవార్డులు కూడా వీటిలో వున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ క్రెడిట్ మొత్తం యూనిట్ కి దక్కుతుందని అన్నాడు. ఏది ఏమైనా ఒక తెలుగు సినిమా ఇన్ని అవార్డలు అందుకోవడం మామూలు విషయం కాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles