Actress nisha agarwal set to tie the knot

Nisha Agarwal,South actress Nisha Agarwal, Nisha agarwal to marry a mumbai based businessman,nisha agarwal hot stills,nisha agarwal wedding with businessman

Actress Nisha Agarwal will end the year on a high. She'll tie the knot with a businessman.

నిషా ఆగలేక పెళ్ళికి సిద్దమైందా ?

Posted: 10/21/2013 01:50 PM IST
Actress nisha agarwal set to tie the knot

‘ముందొచ్చిన చెవుల కన్నా... వెనుకొచ్చిన కొమ్ములే వాడి ’ అన్న సామెత మాదిరి... సినిమా ఇండస్ట్రీలోకి తన అక్క కాజల్ గర్వాల్ రెఫరెన్స్ తో వచ్చిన నిషా అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కాకుండా, ఎపైర్ల హీరోయిన్ గా బాగా పేరుతెచ్చుకుంది. 2010లో ‘ఏమైంది ఈవేళ ’ అంటూ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన  నిషా ‘సోలో ’, ‘సుకుమారుడు , ‘సరాదాగా అమ్మాయితో ’ లాంటి సినిమాల్లో చేసిన వీటికంటే ఎక్కువ ఎఫైర్లు నడిపిందనే వార్తలతో హైలెట్ అయ్యింది. చెల్లి పెట్టుకున్న ఎఫైర్ల తో అవకాశాలు తగ్గడంతో చాలా మందిని రికమెండ్ చేసినా ఫలితం లేకపోయింది.

ఎలాగు అవకాశాలు లేవు కదా అని ముంబై బిజినెస్‌మెన్ కరణ్‌తో ప్రేమలో పడింది. అక్క స్టార్ హీరోయిన్ ఆమె ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచనలో కూడా లేదు. అలాంటప్పుడు నేను ఎన్ని రోజులు ఇలా కంట్రోల్ చేసుకోవాలనుకుందో ఏమో గానీ అతనితో పెళ్ళికి సిద్ధమైందట. ఈ సంవత్సరం చివర్లోనే పెళ్లికి ప్లాన్ చేస్తున్నారని , ఈలోగా ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకునే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటోందని చెప్పుకుంటున్నారు. ఈ పెళ్లి తర్వాత ఆమె శాశ్వతంగా సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటుందని కూడా సమాచారం. పెళ్లి కోసం ఈమె పడుతున్న తొందరపాటును చూసిన సినీ జనాలు మాత్రం అక్కలాగ ఆ మాత్రం ఆగలేకపోతుందేమిటని అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles