Harish shanker dialogue intentionally for ntr movie

Harish shanker dialogue intentionally for NTR movie, Tollywood,N. T. Rama Rao Jr,Harish Shankar, ramayya vastavayya, wrote dialogue for junior ntr, buddodu buddodu ante battaloodadisi kodatha

Harish shanker dialogue intentionally for NTR movie, Tollywood,N. T. Rama Rao Jr,Harish Shankar, ramayya vastavayya, wrote dialogue for junior ntr, buddodu buddodu ante battaloodadisi kodatha

బుడ్డోడి డైలాగ్ పై దర్శకుడు వివరణ

Posted: 10/10/2013 11:14 AM IST
Harish shanker dialogue intentionally for ntr movie

‘గబ్బర్ సింగ్ ’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన హరీష్ శంకర్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా ’ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే ఆడియోకి మంచి టాక్ రావడంతో సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదలకు సిద్దమైన సందర్భంలో ఈ సినిమాలో హరీష్ శంకర్ రాసిన ఓ పవర్ ఫుల్ డైలాగ్  ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.

నేను ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నానని తెలియగానే చాలామంది ‘బుడ్డోడితో సినిమా చేస్తున్నావట’ అంటూ మెసేజ్‌లు పంపించారు. బుడ్డోడు అని అభిమానంగా అన్నప్పటికీ, అదే పదంతో లెక్కలేనన్ని మెసేజ్‌లు రావడంతో అసహనానికి గురయ్యాను. ఆ అసహనం నుంచి పుట్టినదే ‘బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి తంతా.’ అనే డైలాగ్, అంతే కానీ ఇది కావాలని ఎవర్నీ ఉద్దేశించి పెట్టింది కాదు ’ ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యాన్స్ లు అదరగొడతాయని, ఇందులో ఎన్టీఆర్ కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తాడని, కథానాయికకు ఎక్కువ ప్రాధాన్యత ఉండదని చెప్పుకొచ్చాడు. చూద్దాం ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Rana daggubati s first look video for bheemla nayak released

  ITEMVIDEOS: భీమ్లా నాయక్ నుంచి డానియల్ శేఖర్ బ్లిట్జ్స్

  Sep 20 | టాలీవుడ్  ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లానాయ‌క్. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి కాంబినేష‌న్ లో రూపోందుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రం... Read more

 • Shooting resumes chiranjeevi and charan back to the sets of acharya

  ఆచార్య షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టిన చిరు-చ‌ర‌ణ్‌

  Sep 16 | చారిత్రక నేపథ్య చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.... Read more

 • They are the second best in the world people should look at them and learn jagapathi babu

  నెట్టింట్లో వైరల్ గా మారిన జ‌గ‌ప‌తి బాబు పోస్టు

  Sep 16 | తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు శోబన్ బాబు తరువాత అంతటి రేంజ్ లో ఆకట్టుకున్న నటుడు జ‌గ‌ప‌తి బాబు అంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న కథలు.. ఫ్యామిలీ నేపథ్య చిత్రాలను ప్రేక్షకులు పెద్దగా... Read more

 • Cisf puts kareena kapoor and her entourage of nannies through security protocol at airport

  ముంబై ఎయిర్‌పోర్టులో కరీనాకు చేదు అనుభవం

  Sep 16 | బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్‌... Read more

 • Allu arjun had tiffin at road side hotel in gokavaram

  రోడ్డుపక్కన గుడిసె హోటల్ లో అల్లు అర్జున్ టిఫిన్..

  Sep 13 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోందుతున్న 'పుష్ప' షూటింగ్ వేగంగా సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ... Read more

Today on Telugu Wishesh