Hero allu arjun to start b batch productions

Allu Arjun Producing Movies, Production House B Batch, Allu Arjun B Batch, Bunny Vasu in B Batch Production House

Now it the turn of stylish star Allu Arjun to get into film production. It is said that Bunny is starting a production house named B Batch along with friends.

బిజినెస్ లో తండ్రికే పోటీగా బన్నీ

Posted: 10/09/2013 06:49 PM IST
Hero allu arjun to start b batch productions

బొమ్మరిల్లు సినిమాలో సిద్దార్థ్ తన తండ్రికి తెలియకుండా బిజినెస్ చేయాలని బ్యాంకులోన్ కి అప్లై తండ్రి కి దొరికిపోతాడు. ఇక్కడ సీన్ కూడా అలాంటిదే. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ గారికి ‘గీతా ఆర్ట్స్ ’ నిర్మాణ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని కాదని అల్లు అరవింద్ రెండో కుమారుడు హీరో అల్లు అర్జున్ సొంతంగా నిర్మాణ సంస్థను తన స్నేహితులతో కలిసి ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో బన్నీ స్నేహితుడు అయిన బన్నీ వాసు, ఇంకా కొందరు స్నేహితులు భాగసామ్యులుగా ఉంటారట.

ఈ నిర్మాణ సంస్థకు ‘బీ బ్యాచ్ ప్రొడక్షన్స్ ’ పేరు పెట్టేశారట. ఈ బ్యానర్ లో త్వరలో ఓ సినిమాను కూడా చేయబోతున్నారట. ఈ బ్యానర్ కి మొదటి అవకాశం మారుతి ఇచ్చారట. ఈ సినిమాలో  కొత్త నటీ నటులతో చిన్న సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం మారుతీ గీతా ఆర్ట్స్ లో ‘కొత్త జంట ’ సినిమాను  చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. రానున్న కాలంలో తన తండ్రి నిర్మాణ సంస్థకు ‘బీ బ్యాచ్ ’ ఝలక్ లు ఇవ్వదు కదా అని సినీ జనాలు  అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles