Attarintiki daredi release loss 10 crores

attarintiki daredi release loss 10 Crores, Attarintiki Daredi Movie Review, Attarintiki Daredi Review, Attarintiki Daredi Rating, Attarintiki Daredi Movie Rating, Attarintiki Daredi Telugu Movie Review, Attarintiki Daredi Live Updates, Attarintiki Daredi Telugu Movie, Attarintiki Daredi Preview, Attarintiki Daredi Teaser, Attarintiki Daredi Trailer, Attarintiki Daredi Move Stills, Star cast: Pawan Kalyan, Samantha, Pranitha, Pawan Kalyans Attarintiki Daredi, Producer: BVSN Prasad, Director: Trivikram Srinivas

పైరసీ దెబ్బ – నష్టాల్లో ‘అత్తారిల్లు ’

Posted: 09/27/2013 01:08 PM IST
Attarintiki daredi release loss 10 crores

పవన్ కళ్యాణ్ సినిమాను నమ్ముకుంటే నిర్మాత ఎప్పుడు నష్టపోడు. అలాంటిది నేడు విడుదల అయిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా మాత్రం లాస్ లో విడుదల అయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇలా కావడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే పెట్టిన బడ్జెట్ ను మించిన బిజినెస్ జరిగింది. కానీ రాష్ట్ర పరిస్థితులు, అభిమానుల అత్యుత్సాహానికి  ఈ సినిమా పైరసీ రూపంలో బయటికి వచ్చింది. దీంతో సినిమా గురించి ముందే తెలిసిపోయింది. దీంతో బయ్యర్లు లీకేజీ సాకు చూపుతూ నిర్మాతకు ఇస్తామన్న మొత్తం ఇవ్వకుండా ఎగనామం పెట్టారట. దీంతో నిర్మాతకు దాదాపు 10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట. ఇప్పటికే పలు విధాలుగా దెబ్బతిన్న ఈ సినిమాను డెఫీషీట్ లో విడుదల చేశారట. ఎన్ని పుటేజ్ లు వచ్చినా కానీ ఇప్పటి వరకు అయితే జనాలు టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ చిత్రం టాక్ కూడా బాగానే రావడంతో నిర్మాతకు ఈ 10 కోట్లు రావడం పెద్ద సమస్యేం కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles