Allu sirish deletes his twitter account

Sirish signs out of Twitter, Allu Sirish deleted his Twitter account, Allu Sirish deleting twitter account, Allu Sirish Twitter account close

Following in the footsteps of his illustrious cousin Ram Charan, actor Allu Sirish has deleted his Twitter account.

మెగా హీరో అకౌంట్ క్లోజ్

Posted: 09/27/2013 05:27 PM IST
Allu sirish deletes his twitter account

ఈ మధ్య కాలంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో యువ హీరోలు అకౌంట్లు ఓపెన్ చేసి, అభిమానులకు దగ్గరగా ఉంటూ ప్రతి విషయాన్ని వారితో షేరు చేసుకుంటూ ఉన్నారు. ఇలా ట్విట్టర్లో మెగా అభిమానులకు దగ్గరగా ఉండేది ఆ ఫ్యామిలీలో అల్లు శిరీష్ ఒక్కడే. గతంలో పలువురి పై హాట్ కామెంట్లు , తన సినిమాల విషయాలను కూడా షేర్ చేసిన వార్తల్లోకి ఎక్కిన శిరీష్ ఉన్నట్లుండి అకౌంటును మూసేశాడు. గత కొన్ని రోజుల నుండి అభిమానులను పలకరించని శిరీష్ గురించి ఆరా తీస్తే తన అకౌంటును మూసుకున్నట్లు చెప్పాడు. దీనికి కారణం ఆయన చెప్పక పోయినా, ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఫ్యామిలీ, సినిమాల విషయాలు బయటకి చెప్పడం కరెక్టు కాదని తన ఫ్యామిలీ మెంబర్స్ సూచించడంతోనే ఈ అకౌంట్ ని మూసివేశాడని అంటున్నారు. కొన్నాళ్ళ క్రితం రామ్ చరణ్ కూడా ఉన్నట్లుండి అకౌంట్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles