Kochadaiyaan first official trailer of rajinikanth

First trailer, Rajinikanth in Kochadaiyaan, Rajinikanth,Kochadaiiyaan,Soundarya R Ashwin,Deepika Padukone

Superstar Rajinikanth returns to celluloid three years after the blockbuster Enthiran in the trailer of his new film Kochadaiyaan, released today.

‘కొచ్చాడయాన్ ’ ట్రైలర్ విడుదల

Posted: 09/09/2013 03:10 PM IST
Kochadaiyaan first official trailer of rajinikanth

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘కొచ్చాడయాన్ ’ సినిమా టీజర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆరోజు రానే వచ్చింది. నేడు ‘వినాయక చవితి ’ సందర్భంగా భారీ బడ్జెట్, అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందిన ఈ సినిమా మొదటి టీజర్ నేడు విడుదల చేశారు. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి సౌందర్య, ఆర్ అశ్విన్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ సరసన తొలిసారిగా దీపికా పదుకునే నటించింది. దర్శకురాలు సౌందర్య ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. చాలా రోజుల తరువాత రజినీకాంత్ నటించిన ఈ చిత్రం పై అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను తమిళంలో పాటు తెలుగు, మళయాళం లాంటి భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles