Paresh rawal likely to play narendra modi

narendra modi, paresh rawal, mitesh patel, rs 50-crore movie, sardar patel

NRI filmmaker Mitesh Patel is trying to cash on Modi popularity and film's release may further help Modi reach out to a larger audience.

నరేంద్ర మోడీ పాత్రలో పరేష్ రావల్

Posted: 09/07/2013 07:54 PM IST
Paresh rawal likely to play narendra modi

యూత్ ఐకాన్, ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా 2014 ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే విధంగా ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రవాస భారతీయుడు అయిన మిఠేష్ పటేల్ నరేంద్ర మూడీపై తీసే ఈ సినిమాకు స్క్రిప్టు అందించారని, ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నరేంద్ర మోడీ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ (చిరంజీవి సినిమాలో లింగం మామయ్య) నటించబోతున్నాడు. ఎంతో నేము, ఫేము మోడీ పాత్రలో నటిస్తే పరేష్ రావల్ కి మరింత పేరు రావడం ఖాయం అంటున్నారు. దాదాపు రూ. 50 కోట్ల వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కబోతోందని, ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో మొదలు పెట్టి మార్చి 2014 నాటికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles