Pawan gabbar singh 2 shooting starts from sep 20

Pawan Gabbar Singh-2 shooting starts from Sep 20th , Gabbar Singh-2 shooting starts Sep 20th, Sharath Marar, Gabbar Singh 2, Devisri Prasad music.

Pawan Gabbar Singh-2 shooting starts from Sep 20th , Gabbar Singh-2 shooting starts Sep 20th, Sharath Marar, Gabbar Singh 2, Devisri Prasad music.

పవన్ సినిమా పది రోజుల్లో

Posted: 09/09/2013 06:34 PM IST
Pawan gabbar singh 2 shooting starts from sep 20

పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం సంగతి ప్రక్కన పెడితే... ఈయన తదుపరి చిత్రం మరో పదిరోజుల్లో పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం ఆయన ‘రచ్చ ’ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్ 2 ’ చిత్రాన్ని తెరకెక్కించడానికి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగును ఈనెల 20 న ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అయిన శరత్ మరార్ నిర్మించబోతున్నాడు. త్రివిక్రమ్ సినిమాలో నటించి అలసిన పవన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో త్వరలో షూటింగు ప్రారంభించి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందించారని అంటున్నారు. కథానాయిక దీపికా పదుకునే అని వార్తలు వచ్చినా ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles