Attarintiki daredi special preview talk

attarintiki daredi special preview talk, attarintiki daredi movie success talk, attarintiki daredi movie special talk, attarintiki daredi special screening, pawan fans happy

attarintiki daredi special preview talk, attarintiki daredi movie success talk, attarintiki daredi movie special talk, attarintiki daredi special screening, pawan fans happy

‘అత్తారింటికి దారేది ’ ప్రివ్యూ షో

Posted: 08/09/2013 03:32 PM IST
Attarintiki daredi special preview talk

‘ అత్తారింటికి దారేది ’ సినిమా సూపర్ డూపర్ హిట్. అదేంటి సినిమా నేడు విడుదల కాలేదు కదా ? సూపర్ హిట్టేంటి అని ఆశ్చర్యపోకండి. నేడు విడుదల కావాల్సిన ఈ సినిమాకు సీమాంద్రలో సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగులుతుండటంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియదు. కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అలా తెలుసనేగా మీ డౌట్. ఇంకా విడుదల తేదీ ఖరారు కానీ ఈ సినిమా ప్రివ్యూ షోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేక షోని వేశారట. ఈ సినిమా చూసిన ప్రముఖులు సినిమా సూపర్ డూపర్ హిట్ అని తేల్చేసారట. పవన్ మేనరిజం, సమంతా అందాలు, నదియా నటన, త్రివిక్రమ్ మార్క్ కామిడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ అవ్వడం ఖాయం అని తేల్చేశారట. ఈ విషయం తెలుసుకున్న పవన్ ప్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారట. అయితే కొందరు మాత్రం ఎలాగు వాయిదాలు పడుతుంది కాబట్టి సినిమా పై ఉన్న హైప్ పడిపోకుండా ఇలా ప్రచారం చేసుకుంటున్నారని కొందరు కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ సినిమాకు మాత్రం ఫుల్ పబ్లిసిటీ వచ్చేస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles