Priyamani gets a bumper offer in bollywood movie

Priyamani gets a bumper offer in bollywood movie, bollywood gossips, priyamani heroine, priyamani hot beauty, priyamani new look, subhash ghai offer in priyamani, subhash ghai itemsong offer

Priyamani gets a bumper offer in bollywood movie, bollywood gossips, priyamani heroine, priyamani hot beauty, priyamani new look, subhash ghai offer in priyamani, subhash ghai itemsong offer

ప్రియమణి టైం వచ్చింది

Posted: 08/09/2013 10:45 AM IST
Priyamani gets a bumper offer in bollywood movie

షారుఖ్‌ఖాన్‌తో 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ప్రియమణి బాలీవుడ్‌పై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ పాట పాపులర్ కావడంతో ఆమెకు అక్కడ మరో ఐటమ్ సాంగ్ చాన్స్ వచ్చింది. ఈ సారి ఆమెకు ఆఫర్ చేసింది బాలీవుడ్ షోమన్‌గా పేరు పొందిన సుభాష్ ఘాయ్. అయితే ఆ ఆఫర్‌ను అంగీకరించాలా, వద్దా అనే మీమాంసలో ఉంది ప్రియమణి. కారణం తన మీద 'ఐటమ్ గాళ్' అనే ముద్ర పడటం ఆమెకు ఇష్టం లేకపోవడం. మంచి పాత్రల కోసం ఆమె ఎదురు చూస్తోంది. 'కర్మ'లో శ్రీదేవి, 'ఖల్‌నాయక్'లో మాధురీ దీక్షిత్, 'తాళ్'లో ఐశ్వర్యారాయ్‌పై ఘాయ్ తీసిన పాటలు సూపర్ పాపులర్ అయ్యాయి. అందుకే ఘాయ్ ఆఫర్‌పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టింది ప్రియమణి. మరోవైపు తనతో ఐటమ్ సాంగ్ చేసిన ఆమె ఎనర్జీకి ఫిదా అయిన షారుఖ్‌ఖాన్ బాలీవుడ్‌లో ఏ ఆఫర్ పడితే ఆ ఆఫర్ ఒప్పుకోవద్దనీ, వేచి చూసే ధోరణి అవలంబిస్తూ సరైన పాత్రల్నే ఎంచుకొమ్మని ఆమెకు సలహా ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles