Ram charan signs a multi starrer

Ram Charan signs a Multi-Starrer, Ram Charan Venkatesh Krishna Multi-Starrer, Ram Charan Venkatesh multi starrer, Ram Charan Krishna multi starrer, Ram Charan Krishna Vamsi

Ram Charan signs a Multi-Starrer, Ram Charan Venkatesh Krishna Multi-Starrer, Ram Charan Venkatesh multi starrer, Ram Charan Krishna multi starrer, Ram Charan Krishna Vamsi

రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా

Posted: 08/08/2013 08:35 PM IST
Ram charan signs a multi starrer

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, మల్టీ స్టారర్ సినిమాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వచ్చిన మల్టీ స్టారర్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో దర్శకులు వాటి పై మనస్సు మరల్చారు. ప్రస్తుతం వెంకటేష్ , రామ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతుండగా, అక్కినేని త్రయం కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మరో మల్టీ స్టారర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అది మూడు కుంటుంబాల, మూడు తరాల హీరోలతో. ఆ తరం నటుడు సూపర్ స్టార్ కృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్ లు ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న  కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని ఈ సినిమా చేయడానికి వీరు ముగ్గురు అంగీకరించినట్లు టాలీవుడ్ వర్గాల లేటెస్ట్ సమాచారం. ఇందుకు సంబంధించిన కథ సిద్ధమైందనీ ఈ కథనే కృష్ణవంశీ వీరికి వినిపించి, ఒప్పించారని అంటున్నారు. అన్నట్లు గత కొన్ని సినిమాల రికార్డ్సు చూస్తే  కృష్ణవంశీ గ్రాఫ్ డన్ లో ఉంది. మరి ఇలాంటి పరిస్దితుల్లో వీరి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles