Ramaiya vastavaiya audio release date

Ramaiya Vastavaiya Audio Release Date, Jr Ntr Ramaiya Vastavaiya Audio Release Date, Ramaiya Vastavaiya Audio Release Date, Ramaiya Vastavaiya Movie Audio Release Details, Ntr Ramaiya Vastavaiya audio release date

Ramaiya Vastavaiya Audio Release Date, Jr Ntr Ramaiya Vastavaiya Audio Release Date, Ramaiya Vastavaiya Audio Release Date, Ramaiya Vastavaiya Movie Audio Release Details, Ntr Ramaiya Vastavaiya audio release date

ఎన్టీఆర్ సినిమా ఆడియో అప్ డేట్స్

Posted: 08/08/2013 08:24 PM IST
Ramaiya vastavaiya audio release date

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయే సరికి తాజాగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా ’ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.  ఈ సినిమా షూటింగును శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. చివరి దశకు వచ్చిన ఈ సినిమా ఆడియోను ఈనెల 23న లేదా, 25న   హైదరాబాదులోని శిల్ప కళావేదిక ప్రాంగణంలో గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ సెప్టెంబర్ 27న విడుదల చేయడం జరుగుతుందని దర్శకుడు హరీష్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఎన్టీఆర్ సరసన సమంత కథానాయికగా నటిస్తుండగా, శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఎన్టీఆర్ విద్యార్ధి నాయకుడుగా పవర్ ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles