Venkatesh and ram masala

Venkatesh and Ram MASALA, Ram and Venkatesh MASALA|Ram and Venkatesh MASALA, venkatesh masal movie, ram-venkatesh film new title masala, masala new title for ram and venkatesh

After considering many titles for venkatesh-ram starrer like Golmaal. Garam Masala, Sarve Jano Sukhinio Bavanthu, Ram Balaram it has now titled as Masala.

బాగా ‘మసాలా ’ దట్టిస్తున్నాడు

Posted: 08/08/2013 01:32 PM IST
Venkatesh and ram masala

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు టైటిళ్ళు పెట్టాలంటే కష్టం అయిపోతుంది దర్శక నిర్మాతలకు. సినిమా షూటింగు చివరి దశకు వచ్చినా కానీ సినిమా టైటిళ్ళను మాత్రం ఖారారు చేయలేకపోతున్నారు. ఇటువంటి సమస్యే ఇప్పుడు వెంకటేష్ - రామ్ కలిసి నటిస్తున్న ‘బోల్ బచ్చన్ ’ సినిమా తెలుగు రీమేక్ కి వచ్చింది. ఈ సినిమా ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కానీ టైటిల్ మాత్రం ఖరారు కాలేదు. ఇప్పటికే  ‘గోల్‌మాల్ ’, ‘గరం మసాలా ’, ‘రామ్-బలరామ్ ’, ‘ సర్వేజనా సుఖినోభవంతు ’, ‘బ్లాక్‌బస్టర్ ’ తదితర టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఏది ఫైనల్ కాలేదు. తాజాగా ఈ చిత్రానికి ‘మసాలా ’ అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  విజయభాస్కర్ దర్శకత్వంలో, డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి ’రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, షాజన్ పదమ్‌సి కథానాయికలు రామ్, వెంకటేష్ లకు జంటగా నటిస్తున్నారు. ‘మసాలా ’ అనే టైటిల్ మాస్ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుందని ఉద్దేశ్యంతోనే దీన్ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట . ఇక ఈ చిత్రం ఆడియోను ఈ నెల 17న పాటలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles