Jyothika re entry confirmed

Jyothika Re-Entry, jyothika, raviteja, shock, surya

Even Sridevi is said to be making a come back with a film with Kamal Haasan. So it will not be a big surprise if Jyothika too makes a comeback. She has the full support of her husband Surya. Surya said this in so many words recently while speaking to the reporters. He said that the decision to make a comeback.

ఈ అమ్మడు మళ్ళీ వస్తుంది

Posted: 06/27/2013 07:38 PM IST
Jyothika re entry confirmed

వెండితెర పై తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతిక తమిళ హీరో సూర్యను ప్రేమించి వివాహం చేసుకొని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి గత కొన్ని రోజుల నుండి వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో అజిత్‌ ప్రధానపాత్ర పోషించిన ‘వాలి ’ ద్వారా తమిళతెరకు పరిచయమైన జ్యోతిక మంచి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇన్ని రోజులు వెండితెరకు దూరంగా ఉన్న ఈ అమ్మడు త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతుంది.  దీనికి భర్త సూర్య అనుమతి కూడా లభించినట్లు తమిళ సినిమా వర్గాల సమాచారం. మరి వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వడానికి ఉబలాట పడుతున్న ఈ అమ్మడు ఎలాంటి పాత్రల్లో నటిస్తుందో అని సినీ జనాలు అనుకుంటున్నారు. ఈమె సెకండ్ ఇన్నింగ్ సాఫీగా సాగిపోవాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles