Suraj pancholi kissing girlfriend jiah khan

jiah khan, bollywood, suraj pancholi

Much have been said and written about actress Jiah Khan's violent relationship with boyfriend Suraj Pancholi. Suraj, who was arrested in connection with Jiah's suicide a few weeks back, is reportedly facing a hard time.

జియాఖాన్ రొమాన్స్ అదుర్స్

Posted: 06/27/2013 07:35 PM IST
Suraj pancholi kissing girlfriend jiah khan

బాలీవుడ్ లో నటి జియాఖాన్ ఆత్మహత్య ఉదంతం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈమె ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మరణానికి కారణం ప్రేమ వ్యవహారమే అని, ప్రియుడు మోసం చేసినందువల్లే ఈమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల విచారణలో తేలిసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పడ్డాయి. తాజాగా వీరిద్దరి మధ్య మధ్య ఎంత ఘాడమైన ప్రేమ ఉందో తెలియజేసే సంఘటనకు సంబంధించిన ఓ ముద్దు సీన్ ఫోటో తాజాగా బయటకు వచ్చింది. సూరజ్ కారణంగా జియా ఖాన్ గర్భం దాల్చిన విషయం, అబార్షన్ చేయించుకున్న విషయం కూడా ధృవీకరించబడింది. ఆమె రాసిన లేఖను బట్టి సూరజ్ మోసం చేయడం, తనను మానసికంగా, శారీరకంగా హింసించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె మరణానికి కారణం అయిన ప్రియుడు సూరజ్ ని పోలీసులు అరెస్టు చేసి, పచోలీ జైల్లో ఉంచారు. ఈ ఫోటో చూస్తుంటే ఇంత ఘాడమైన ప్రేమ ఉన్న వీరిద్దరి మధ్య ఎటువంటి సంఘటనలు చోటుచేసుకొని ఆత్మహత్యకు దారితీసాయో అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles