Pawan kalyan james bond 007 look

pawan kalyan, brahmanandam, samantha, trivikram, praneetha

Pawan kalyans James Bond 007 look poster created by fan. Pawan Kalyan next film is Atharintiki Dharedhi.

పవన్ కొత్త అవతారం

Posted: 06/27/2013 07:32 PM IST
Pawan kalyan james bond 007 look

జేమ్స్ బాండ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. ఈయన గెటప్ లో మన టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే ఎలా ఉంటుంది. దానికుండే క్రేజే వేరు. ఒక్కసారి ఆయనను జేమ్స్ బాండ్ గెటప్ లో ఊహించుకోండి. ఎలాగు ఆ ఊహనే కేక పుట్టిస్తుంది. మరి ఎవరైనా ముచ్చటపడి ఆయన్ను జేమ్స్ బాండ్ లాగా క్రియేట్ చేస్తే... అబ్బ అలాంటి ఫోటో ఒక్కటైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదూ ? పవన్ కి వీరాభిమాని అయిన ఒకతను అతన్ని జేమ్స్ బాండ్ 007 గా మార్చి మారేసాడు. ఇప్పుడా ఫోటో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో హల్ చేస్తుంది. మరి అభిమానులు ఊహించుకున్నట్లుగా, ఆ వీరాభిమాని కోరిక తీర్చడాని కోసమైనా పవన్ ఆ గెటప్ వేసి ఓ సినిమాలో నటిస్తాడో లేదో చూడాలి. అప్పటి వరకు దీన్ని చూసి ఎంజాయ్ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles