Gv prakash saindhavi marriage

gv prakash, saindhavi, ar rahman,

A traditional Hindu wedding tamil music director G V Prakash Kumar tied knot with Singer Saindhavi.

ఘనంగా సంగీత దర్శకుడి పెళ్లి

Posted: 06/27/2013 07:28 PM IST
Gv prakash saindhavi marriage

ప్రముఖ సంగీత దర్శకుడైన ఎ.ఆర్. రెహ్మాన్ మేనల్లుడు అయిన యువ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నేడు ఓ ఇండివాడయ్యాడు. ఆయన వివాహం చెన్నైలో రామనాథన్ చెట్టియార్ హాల్‌‌లో తాను ప్రేమించిన అమ్మాయి సైంధవితో కుంటుంబ సభ్యులు, సినీ ప్రముఖల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. జీవి ప్రకాష్ చిన్నప్పటి నుండి ప్రేమించిన సైంధవి మెడలో హిందూ, తమిళ సాంప్రదాయం ప్రకారం తాళి కట్టాడు. అతి చిన్న వయస్సులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యి పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్న జీవి ప్రకాష్ వివాహా రిసెప్షెన్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. రిసెప్షన్‌కు సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, ఏఆర్ రెహ్మాన్, అజిత్ కుమార్, విక్రమ్, విజయ్, ఎఎల్ విజయ్, ధనుజయన్ గోవింద్, సూర్య, క్రాంతి, అనుష్క శెట్టి, త్రిష‌లతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మళయాలం సినీ రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles