Nisha agarwal love affair with businessman

Nisha Agarwal love affair with Businessman, Actress Nisha Agarwal love affair with Businessman

Nisha Agarwal love affair with Businessman, Actress Nisha Agarwal love affair with Businessman

నిషా అగర్వాల్ అతనితో

Posted: 06/27/2013 09:17 AM IST
Nisha agarwal love affair with businessman

సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో అక్కల కంటే చెల్లెల్లు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. వెండితెర పై అడుగు పెట్టి అడపాదడపా అవకాశాలు దక్కించుకున్నా సరైన హిట్ లేక సినిమాల్లో రాణించలేకపోతున్న కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ భారీ ఆఫర్ల కోసం ప్రయత్నించకుండా ప్రేమా దోమా అంటూ తిరుగుతుందట. ఎందుకు ఈమెకు అవకాశాలు రావడం లేదని ఆరాతీస్తే ఈ అమ్మడు వ్యాపారవేత్తతో ప్రేమలో మునిగి తేలుతుందట. ఈ విషయాన్నితెలుసుకున్న కాజల్ ఒక్కసారి షాక్ తిందట. నిన్నగాక మొన్న వచ్చిన ఈమెకు ప్రేమా దోమా ఏంటని అడిగేసిందట. కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెల్లిమెల్లిగా కెరీర్లో నిలదొక్కుకుని నెం.1 రేంజ్‌కు ఎదగడమే కాకుండా, ఇంతవరకూ ప్రేమదోమల్లాంటి జోలికెళ్లకుండా సినిమాలే లోకంగా బతికేస్తుంది. మరి కాజల్ పీకిన క్లాస్ కి నిషాకి ప్రేమ నిషా వదులుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles