Action 3d will take you to disneyland

Action 3D | Action 3D Movie | Action 3D Telugu Movie | Allari Naresh Action 3D Movie | Action 3D Photos

Action 3D | Action 3D Movie | Action 3D Telugu Movie | Allari Naresh Action 3D Movie | Action 3D Photos

సినిమా చూడండి ఆఫర్ పొందండి

Posted: 06/17/2013 07:15 PM IST
Action 3d will take you to disneyland

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ప్రమోషన్లు రోజుకో కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. తాజాగా అల్లరి నరేష్ నటించిన ‘యాక్షన్ ’ త్రీడి సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఆ చిత్ర నిర్మాతలు  ‘‘మా సినిమా చూడండి, డిస్నీలాండ్ వెళ్లే లక్కీఛాన్స్ పొందండి ’’అంటూ ఆఫర్లతో ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా చూసిన వారు తన టిక్కెట్  వెనకాల తన పర్సనల్ డిటేల్స్ రాసి 56263' అనే నెంబర్‌కి ఎస్ఎంఎస్ చేయండి. లేదా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కి మెయిల్ చేస్తే చాలట. ఇక తొలి 3డి చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తుంటే, సుంకర రాంబ్రహ్మం నిర్మస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని ఈనెల 21 తేదీన విడుదలకు సిద్ధం అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ‘యాక్షన్ 3డి ’ సినిమా చూసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ రకమైన ప్రచారం ఈ సినిమాకు ఎంత వరకు ఫ్లస్ అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles