Tamanna and hansika conformed in hello brother remake

Nagachaitanya remake movie Hello Brother, Nagarjuna, Dual Role, 1990 movie hello brother, ramya krishna, soundarya, Director Srinivas Reddy, Producer Shiva Prasad Reddy, Acting Talents of Ramya Krishna and Soundarya

Tamanna and Hansika Conformed in Hello Brother remake.

చైతూ హలో బ్రదర్ లో వీరిద్దరు

Posted: 06/17/2013 07:56 PM IST
Tamanna and hansika conformed in hello brother remake

అక్కినేని నాగార్జున హీరోగా 1990లో వచ్చిన ‘హలో బ్రదర్ ’ సినిమా కామెడీ చిత్రంగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున డబుల్ రోల్ పోషించాడు. నాగార్జున సరసన రమ్యక్రిష్ణ, సౌందర్య తన అందాలతో, ఒంపుసొంపులతో, నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శివప్రసాద్ రెడ్డి నిర్మాతగా రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో ఈ సినిమా ముహూర్తపు షాట్ ని షూట్ చేశారు. ఇందులో నాగచైతన్య సరసన  హీరోయిన్లు ఇప్పటి వరకు అనౌన్స్ కాలేదు. తాజాగా ఇందులో అందాల ముద్దుగుమ్మలు తమన్నా, హన్సికలు చైతూ సరసన నటించబోతున్నారు. వీరి పేర్లు అధికారికంగా ఖారారు అయినట్లు సినిమా వర్గాల సమాచారం. ఈ సినిమాలో తమన్నాకు అవకాశం దక్కడంతో ముచ్చటగా మూడోసారి చైతూ ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక హన్సిక కూడా కాస్త స్లిమ్ గా అయ్యి, మొదటి సారి చైతూ ప్రక్కన నటించబోతుంది. అప్పటి హిట్ సినిమాలో వీరిద్దరికి అవకాశం దక్కడంతో తెగ ఆనందపడి పోతున్నారు. చైతూ హలో బ్రదర్స్ గా ఏ మాత్రం అలరిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles