Tamanna to pair up with saif ali khan

"Bollywood, Himmatwala flop, Tadakha, Telugu movie, saif ali Khan,Sajid Brothers, Heroins, Esha gupta, Bollywood Sonal chouhan, akshaya kumar, humshakal

"Bollywood, Himmatwala flop, Tadakha, Telugu movie, saif ali Khan,Sajid Brothers, Heroins, Esha gupta, Bollywood Sonal chouhan, akshaya kumar, humshakal

మళ్ళీ విప్పి ఆరబోస్తానంటుంది

Posted: 06/05/2013 01:42 PM IST
Tamanna to pair up with saif ali khan

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ఇక్కడ టాప్ గేర్ లో దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ నుండి ఆఫర్ రావడంతో ఎగిరి గంతేసుకుంటూ అక్కడికి వెళ్లింది. అక్కడ ‘హిమ్మత్ వాలా ’ సినిమాలో తన అంద చందాలతో అక్కడి జనాలను మతులు పోగొట్టి, బాలీవుడ్ కి జూనియర్ శ్రీదేవి వచ్చిందనే పేరు తెచ్చుకుంది. కానీ తీరా ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో తమన్నాకి నిరాశ చెందినా బాలీవుడ్ జనాలు మాత్రం పాలరాతి లాంటి అందాలను తెగ ఆస్వాదించారు. ఆ సినిమా సక్సెస్ కాలేక‌పోయినా త‌మ‌న్నా అందాల‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ప్రచార చిత్రాల్లో త‌మ‌న్నా అందాలను ఎరగా వేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకున్నారు దర్శకనిర్మాతలు. దీంతో కాసుల ఆ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి.

ఆ తరువాత నుండి బాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా, తాజాగా ఈ అమ్మడు అందాలకు దాసోహం అయిన సైస్ ఆలీఖాన్ సైఫ్ తాను క‌థానాయ‌కుడిగా ' హ‌మ్‌ష‌క‌ల్ ' అనే చిత్రంలో ఈ అమ్మడును హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. ఇందులో కూడా తమన్నా పాత్ర అందాలు ఆరబోసేదే కావడంతో ముందు వెనకా ఆలోచించకుండా ఒప్పేసుకుందట. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తమన్నా గత సినిమా కంటే కాసిన్ని ఎక్కువ అందాలే ఆరబోయడానికి సిద్ధంగా ఉందట. మరి తమ్మూ అందాలకు మరెందరు దర్శక, నిర్మాతలు దాసోహం అవుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles