Writer vakkantham vamsi to direct jr ntr

jr. ntr next movie,vakkantham vamshi to direct jr. ntr,jr. ntr ramayya vastavayya movie stills,rabhasa movie release date,vakkantham vamshi next movie

According to Tollywood News film story writer Vakkantham Vamshi is also debuting as film director very soon, he is going to direct Jr NTR.

జూనియర్ రిస్క్ చేస్తున్నాడా ?

Posted: 06/05/2013 06:27 PM IST
Writer vakkantham vamsi to direct jr ntr

టాలీవుడ్ లో సీనియర్ దర్శకుల కన్నా ఇప్పుడిప్పుడే రచయితల నుండి దర్శకులుగా మారుతున్న వారి హవా నడుస్తుంది. ఇప్పటికే పలువురు రచయితలు మెగా ఫోన్ పట్టి పెద్ద హీరోలతో సినిమాలు తీసి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక హీరోలు కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహిత్సడంతో రచయిత దర్శకులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలువురు రచయితలు పలువురు హీరోలతో చిత్రాలు చేయడానికి కమీట్ అయ్యారు తాజాగా మరో రచయితకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అవకాశం ఇవ్వబోతున్నాడు. ‘కిక్, ఊసరవెల్లి, చిత్రాల కథా రచయిత అయిన వక్కంతం వంశీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ విషయాన్ని వంశీనే స్వయంగా వెల్లడించాడు.  ఇప్పటికే రామ్ చరణ్ ఎవడు, అల్లు అర్జున్ ‘రేసు గుర్రం ’ లాంటి చిత్రాలకు కథను అందిస్తున్నఈయన ఎన్టీఆర్ కోసం  ఇప్పటికే పలు కథలు తయారు చేశాడట. వీటిలో ఎన్టీఆర్ ఏది ఓకే చేస్తే దానిని పట్టాలు ఎక్కిస్తాడట. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఈ రచయితకు అవకాశం ఇవ్వడం కాస్త సాహసమే అంటున్నారు సినీ పండితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles