Jiah khan s boyfriend the reason behind her death

jiah khan, gajani, suicide, bollywood, suicide of actress Jiah khan, jiah khan hot stills, jian khan hot photos, jian khan suicide mystery, jian khan suicide story

we have been hearing that actress Jiah Khan committed suicide as she was very depressed over her sinking Bollywood career. But now, there seems a new angle to this mysterious death case of Khan.

ఆత్మహత్య వెనుక అసలు నిజాలు

Posted: 06/05/2013 11:01 AM IST
Jiah khan s boyfriend the reason behind her death

బాలీవుడ్ లో ప్రముఖ నటి అయిన జియాఖాన్ తన సొంత నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈమె మరణం పట్ల అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమె మరణం పై విచారణ చేపట్టిన పోలీలసులకు కొన్ని నిజాలు తెలిశాయి. ఈమె ఆత్మ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.  గత కొంత కాలంగా జియాఖాన్‌కు అదే రంగానికి చెందిన ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌తో ప్రేమ వ్యవహారం సాగుతుందని, సోమవారం రాత్రి ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ  ఎస్ఎంఎస్ వ్యవహారాలు కూడా నడిచినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే సూరజ్ తన ప్రేమని తిరస్కరించడంతో మానసికంగా కుంగిపోయిన జియాఖాన్ తన ప్రియుడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మరింత డిప్రెషన్ లోకి వెల్లిందని, సినీ రంగంలో కూడా అవకాశాలు అంతగా లేకపోవడంతో తనకు చావే మార్గం అనుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అంటున్నారు. ఈ సందర్భంగా సూరజ్ ను విచారించారు. సినీ రంగం నుంచి బయటకు వచ్చి ఇంటీరియర్ డిజైనర్ గా ఉండాలని అనుకున్న జియాకు ప్రేమ వ్యవహారమే బెడిసి కొట్టడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని అంటున్నారు. ఏదేమైనా చివరికి ఈమె జీవితం ప్రేమ కారణంగానే ముగిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles