Mahesh babu new film is titled columbus

Mahesh babu sukumar Columbus,Mahesh Babu movie,Mahesh babu Columbus,Mahesh Babu

The latest buzz to hit the tinsel town is that Mahesh Babu's new film directed by Sukumar has been titled Columbus. .

మహేష్ ‘కొలంబస్ ’ గా రాబోతున్నాడు ?

Posted: 05/28/2013 11:26 AM IST
Mahesh babu new film is titled columbus

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ప్రేమ కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్, రొమాంటిక్ చిత్రానికి ఇంత వరకు టైటిల్ మాత్రం ఖరారు కాలేదు. కానీ ఈ చిత్రానికి ఇప్పటికే చాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ మధ్యనే ఈ సినిమాకు ‘సునామి ’ టైటిల్ ని ఖరారు చేశారని వార్తలు వచ్చాయి. అంతక ముందు ‘తుంటరి ’, ఆచార్య ’ వంటి పేర్లు కూడా ఫిలింనగర్లో చెక్కర్లు కొట్టాయి. కానీ ఇవేవి అధికారికంగా ప్రకటించబడలేదు. తాజాగా దీనికి సంబంధించి మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాకు ‘కొలంబస్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ పేరు కొలంబస్ అట. దానిని బట్టి చూస్తే ఇదే ఖరారయ్యే సూచనలు ఎక్కువగా వున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తన తండ్రి పుట్టిన రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు ఈ సినిమా టైలిట్ అనేది తెలియబోతుంది. అంత వరకు ఈ గాసిప్ రాయుళ్ళు పెట్టిన టైటిళ్ళను ఎంజాయ్ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles