Anaika soti romance siddharth

siddardha, anika, Vasanthabalan, Satya 2, Telugu-Tamil movies

Anaika Soti who is making her debut as heroine with Ram Gopal Varma crime thriller Satya 2 will romance Siddharth in an upcoming periodic drama. According to reports, this hottie will pair opposite Sid in a Telugu-Tamil bilingual Kaaviya Thalaivan to be directed by Vasanthabalan.

అమ్మడుకు లక్కీ ఛాన్స్

Posted: 05/27/2013 08:11 PM IST
Anaika soti romance siddharth

వర్మ ఏ హీరోయిన్ ని పట్టినా ఆ అమ్మడుకు లక్ కలిసివస్తుంది. ఎవరైనా కొత్త అమ్మాయి వర్మ సినిమాలో నటిస్తుందంటే... ఈ అమ్మడు పై అందరి చూపులు పడటమే కాకుండా, లక్కీ గాళ్ అనికూడా అంటారు. ఈ మధ్య వర్మ తాజాగా చిత్రం అయిన  'సత్య-2' సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ అనైక పట్ల కూడా  క్రేజే ఏర్పడింది. ఈ లక్కీగాళ్ కి ఆఫర్ల మీద ఆపర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె సిద్దార్ద సరసన ఎంపికైంది. శంకర్‌ శిష్యుడు వసంత బాలన్‌ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో ఈమె ఛాన్స్ కొట్టేసింది.  ఈ సినిమాలో ఆమె యువరాణి పాత్ర పోషిస్తుందట. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగు త్వరలో ప్రారంభమవుతుంది. ఆనైక ఇప్పుడు సిద్ధుతో జోడీ కట్టే అవకాశం దక్కించుకోవటంతో చాలా ఉత్సాహంగా ఉంది. తనకు సౌత్ లో ఈ చిత్రం బ్రేక్ ఇస్తుందని భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles