Mahesh babu guest role in chennai express

Mahesh guest role, Mahesh cameo, Mahesh appearance, SRK Chennai Express, telugu superstar, Prince Mahesh, SRK, Deepika Padukone, Shah Rukh Khan, Chennai Express, Om Shanti Om, Farah Khan, Hindi movies, Bollywood actor, Bollywood actress, Bollywood khan, King khan, Deepika interview.

Mahesh guest appearance in SRK Chennai Express.

బాలీవుడ్ లో మహేష్ గెస్ట్ రోల్...

Posted: 05/28/2013 06:21 PM IST
Mahesh babu guest role in chennai express

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన ప్రిన్స్ మహేస్ బాబు త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. కానీ అంతకంటే ముందు ఈయన హీరోగా కాకుండా ఓ గెస్ట్ రోల్ లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇఫ్పుడు ఇదే విషయం పై ఫిలింనగర్ లో హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి. ఈయన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ నటిస్తున్న ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో గెస్ట్ పాత్రను పోషించబోతున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న దీపికా మహేష్ కు హార్డ్ కోర్ ఫ్యాన్. ట్రైన్ లో ఆమెకు మహేష్ కనపడతాడు. షారూఖ్,మహేష్,దీపికా ఒకరికొకరు తారసపడతారు. ముంబై నుండి రామేశ్వరం వరకు సాగే ఈ ప్రయాణంలో కొద్ది నిముషాలపాటు మహేష్ తన ఛార్మ్ చూపించబోతున్నాడట. ఈ సినిమాకు మహేష్ ప్రత్యేక ఎట్రాక్షన్ అని చెప్తున్నాడు దర్శకుడు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ.... టాలీవుడ్ అభిమానులు మహేష్ గెస్ట్ రోల్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టడాన్ని అంతగా జీర్ణించుకోలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles