Naga chaitanya 6 pack body

naga chaitanya, bezawada, six packs, vivek krishna,naga chaitanya irks 6 packs heroes, telugu wishesh.

Heroes coming from Akkineni Clan are generally known for manly looks.

నాగచైతన్య సిక్స్ ప్యాక్ బాడీ

Posted: 05/27/2013 08:07 PM IST
Naga chaitanya 6 pack body

టాలీవుడ్ హీరోలు ఇప్పడు ఆరుపలకల దేహ నామ జపం చేస్తున్నారు. ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీతో వెండితెర పై పలువురు హీరోలు అలరిస్తే తాజాగా మరికొంత మంది తెలుగు హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ కోసం కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే మహేస్ బాబు చాలా డబ్బు వెచ్చించి బాడీ ట్రైనర్ ని నియమించుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో నాగచైతన్య వచ్చి చేరాడు. తడాఖా సినిమా విజయానందంలో ఉన్న నాగచైతన్య మరింత ఉత్సాహంతో తన తరువాతి సినిమా కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఈయన తన తాజా సినిమా కన్నడ సినిమా రీమేక్ గా రూపొందుతుంది. న్నడంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఛార్మినార్ చిత్రం రీమేక్ కోసం అతన్ని సంప్రదించినట్లు సమాచారం. ఛార్మినార్ చిత్రం చూసి నాగచైతన్యకు నచ్చినట్లైతే లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నారు. కన్నడంలో డైరక్ట్ చేసిన దర్శకుడే తెలుగులోనూ డైరక్ట్ చేయనున్నారు ఈ సినిమా కోసం నాగచైతన్య సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేస్తున్నాడట. ప్రస్తుతం నాగచైతన్య హలో బ్రదర్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా మళ్ళీ జతకట్టబోతుంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయం పై థీమాగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles