Sharukh khan spotted with harish shankar

ramayya vasthavayya,shruthi haasan,junior ntr,harish shankar, telugu wishesh.

Director Harish Shankar meets Shah Rukh Khan in Hyderabad

హరీశ్ శంకర్ చిరకాల కోరిక తీరింది

Posted: 05/27/2013 08:04 PM IST
Sharukh khan spotted with harish shankar

సాధారణంగా మనషి కలలు కంటుంటాడు. ఆ కల నిజం అయితే మనిషి ఆనందానకి హద్దే ఉండదు. ఇఫ్పుడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటున్న హరీశ్ శంకర్ కి ఆనందానికి హద్దే ఉండటం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పటినుండో కలగంటున్న కోరిక ఒకటి నెరవేరింది . అదేంటంటే... ఆయన ఎప్పటినుండో కలవాలనుకుంటున్న  బాలీవుడ్ కథానాయకుడు  షారూఖ్ ఖాన్ ని కలవడమే కాకుండా ఆయనతో చాలా సేపు ముచ్చటించాడు. దీంతో హరీశ్ ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం  రామయ్యా వస్తావయ్య  చిత్రం జూనియన్ ఎన్టీఆర్ తో తీస్తున్నాడు.. హరీశ్ శంకర్ కి షారూక్ ఖాన్ అంటే ఎంతో ఇష్టం అని తెలుసుకున్న జూనియర్ ఆయన ఇటీవల హైదరాబాద్ కి వచ్చినప్పుడు శంకర్ ని కలిసే విధంగా ఓ మీటింగ్ ని ఏర్పాడు చేశాడు. ఈ మీటింగులో హరీష్ షారూఖ్ ని కలవడమే కాకుండా పిచ్చా పాటిగా ముచ్చటించాడట.. ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ తెగ ఆనందపడిపోతున్నాడు. . షారూఖ్ ని కలవడానికి  కారకుడైన యంగ్ టైగర్ కి మిలియన్ థ్యాంక్స్" అంటూ హరీష్ ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles