Hansika is ready for marriage

actress hansika, hansika motwani, hansika age 22 start, hansika mother, hansika new movies, hansika gossips, hansika hot, hansika is ready for marriage, hansika hero surya gossips,

hansika is ready for marriage

hansika.gif

Posted: 03/29/2013 11:46 AM IST
Hansika is ready for marriage

hansika is ready for marriage

హీరోలు వరుసగా  పెళ్లి చేసుకొని  హాయిగా  జీవితం గడుపుతూ .. సినిమాల్లో  బిజీగా ఉన్నారు. ఇప్పుడు కుర్ర హీరోయిన్లు కూడా  పెళ్లి బాట వైపు అడుగులు వేస్తున్నారు.  సినిమాల్లో  అవకాశాలు  తగ్గిన  కుర్రభామలు  పెళ్లి చేసుకోని  సుఖ జీవితానికి  దగ్గరవుతున్నారు.  రీసెంట్ పార్వతి మెల్టన్ కూడా  ఒక వ్యాపారి వేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు త్రిష కూడా  పెళ్లికి సిద్దమవుతుంది. ఇప్పుడు అదే బాటలో  దేశ ముదురు హీరోయిన్  రెఢీ అవుతుందని  టాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలేవీ లేకపోయినా...తమిళంలో మాత్రం తన హవా చాటుతోంది పాలబుగ్గల హన్సిక.  ఈ ఏడాది 22వ వసంతంలో అడుగుపెడుతున్నా. 2013 ఆగస్టు 9 నాటికి ఈడు వచ్చేస్తోంది.  అయితే  ప్రస్తుతం  నటన మీద ద్యాసపెట్టినట్లు  హన్సిక చెబుతుంది. తనకు వచ్చిన ప్రతి అవకాశం నాదే అనుకోను. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే తొలిప్రాధాన్యం. ఏదైనా ఓ పాత్రలో నటిస్తున్నామంటే అదో చాలెంజ్‌ అనిపించాలి.  

hansika is ready for marriage

అయితే  హన్సికకు  పార్టీలు, పబ్బులు అంటూ,  ఎక్కడికి బడితే అక్కడికి వెళ్లనని చెబుతుంది. ఎందుకంటే ఇటీవల కాస్త బరువు తగ్గి  నాజుకుగా కనిపిస్తుందని కాంప్లిమెంట్ అభిమానుల నుండి వినబడుతుందని హన్సిక చెబుతుంది.  పెళ్లి రోజులు  దగ్గరపడుతున్నాయి కాబట్టి ..అప్పుడప్పుడు గుడికి వెళుతుంటాను. అలాగే సెట్స్‌కి వెళ్లే ముందురోజే సీన్‌ ఏమిటో తెలుసుకుని ..అందులో బాగా నటించడం ఎలా అని ఆలోచిస్తానని హన్సిక  అంటుంది. అందేకాదు షూటింగ్‌ అయిపోగానే ఇంటికి వెళ్లిపోతానని గట్టిగా చెబుతుంది. అంటే లేటు నైట్  పార్టీలకు, మిడ్ నైట్ సరదాలకు కొంచెం దూరంగా ఉండనమి  హన్సిక తల్లి  గట్టిగా వార్నింగ్  ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉండాలి. అప్పుడే మహిళలపై అఘాయిత్యాలు తగ్గుతాయి. ఢిల్లీ ఘటన తర్వాత మహిళల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇపుడంతా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu family gouravam
Pawan kalyan nitya menon sentiment on heron nitin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles