Pawan kalyan nitya menon sentiment on heron nitin

pawan sentiment, hero nitin heroine sentiment, pawan kalyan, nitin new movie have pawan movie song lyric, gunde jaari gallanthayinde, powerstar pawan kalyan, gunde jaari gallanthayinde audio release,

pawan kalyan-nitya menon sentiment on heron nitin

pawan-kalyan-nitin.gif

Posted: 03/29/2013 11:37 AM IST
Pawan kalyan nitya menon sentiment on heron nitin

pawan kalyan sentiment in nitin

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  టాలీవుడ్ లో కొంత మంది హీరోలకు  సెంటిమెంట్ గా మారిపోయాడు.  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ను కలిస్తే,  ఆయన ఏదైన ఫంక్షన్ కు  హాజరైతే  చాలు .. అందరికి మంచి జరుగుతుందనే సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు.  అలాంటి వారిలో  హీరో నితిన్  ఒకరు. గతంలో   నితిన్ , నిత్యా మీనన్ నటించిన ఇష్క్’  సినిమా ఆడియో ఫంక్షన్ ల్లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే  ఇష్క్ సినిమా నితిన్ జీవితాన్నే మార్చివేసింది.  అయితే నితిన్ పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో, సెంటిమెంట్‌తో నితిన్ 'గబ్బర్‌ సింగ్' చిత్రంలో ఒక పాటలో వచ్చిన లైన్‌ను తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నాడు. ఇష్క్ చిత్రం ఆడియో ఫంక్షన్‌కి పవన్‌కల్యాణ్ వచ్చి నితిన్‌కు ఆల్‌ ది‌ బెస్ట్ చెప్పాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. నితిన్ కొత్త సినిమా "గుండెజారి గల్లంతైందే" సినిమా ఆడియో ఫంక్షన్‌కు పవర్‌స్టార్ రాలేదు.

pawan kalyan sentiment in nitin

 

కానీ ఆల్‌ ది ‌బెస్ట్ నితిన్ అనే సందేశాన్ని పంపారట. దీనితో నితిన్ ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడట. అదే సెంటిమెంట్‌‌తో ఈ సినిమాలో కూడా నితిన్ ఓ పాట పాడారట. మొత్తానికి నితిన్ సెంటిమెంట్లు గుండె జారి గల్లంతయ్యిందే చిత్రానికి ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. పవన్ కళ్యాణ్ సెంటిమెంటు నితిన్‌కు వర్కవుట్ అవుతోందట. ఇష్క్ సినిమాతో అది రూఢి అయిందని నితిన్ నమ్ముతున్నాడు. నితిన్ బాల్యం నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika is ready for marriage
Devi sri prasad shock in mega families  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles