Allu family gouravam

allu family gouravam, allu sirish gouravam latest news, gouravam movie, prakash raj, director radha mohan, family entertainer, april first week movie release, allu arjun,

allu family gouravam

allu-family-gouravam.gif

Posted: 03/29/2013 11:52 AM IST
Allu family gouravam

allu family  gouravam

అల్లు కుటుంబం నుంచి వస్తోన్న మరో కథానాయకుడు శిరీష్. అతని అరంగేట్రమే ద్విభాషల్లో జరగనుంది. అది కూడా ప్రకాష్‌రాజ్ సొంత నిర్మాణ సంస్థ ద్వారా కావడం విశేషం. ఆకాశమంత’, గగనంఫేమ్ రాధామోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. యామీ గౌతమ్ కథానాయిక. షూటింగ్ మొత్తం పూర్తయింది.  ఏప్రిల్ మొదటి వారంలో విడుదలక్కూడా సిద్ధమైంది. ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘సామాజిక స్పృహ ఉన్న మంచి కథాంశంతో ఈ చిత్రం చేశాం. ఓ విభిన్నమైన పాత్రను అల్లు శిరీష్ చేశాడు. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. దర్శకుడు రాధామోహన్‌ తను చెప్పాలనుకున్న పాయింట్‌ను తెరమీద అద్భుతంగా ఆవిష్కరించారుఅని తెలిపారు. దర్శకుడు రాధామోహన్‌ మాట్లాడుతూ ఒక మంచి కథకి, మంచి నటీనటులు సమకూరితే ఆ చిత్రం ఎలా ఉంటుందో మా గౌరవం కూడా అదే రేంజ్‌లో ఉండబోతోంది. తమన్‌ సంగీతం వైవిధ్యంగా ఉండబోతోంది. సినిమాటోగ్రఫీ మరో హైలెట్‌. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Zanjeer toofan rights sold for rs 50 crore
Hansika is ready for marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles