Devi sri prasad shock in mega families

devi sri prasad, mega family, mega family heroes, ram charan new movies, toofan, zanjeer movie, music director devi sri prasad, devi sri prasad shock in mega families, devi sri prasad tweeted, toofan pre release business, ram charan toofan business, ram charan toofan, music director devi sri prasad, zanjeer,

devi sri prasad shock in mega families

devi-sri-prasad.gif

Posted: 03/28/2013 07:56 PM IST
Devi sri prasad shock in mega families

devi sri prasad shock in mega families

టాలీవుడ్  నుండి  విడుదలై సినిమాలకు  ఎక్కువుగా సంగీత దర్శకుడు  దేవిశ్రీ ప్రసాదే ఉన్న విషయం తెలిసిందే. ఈ మద్య కాలంలో దేవిశ్రీకి పోటీగా  టాలీవుడ్ తమన్పేరు వినిపిస్తుంది.  రామ్ చరన్  హిందీలో  జంజీర్  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే,  అయితే  జంజీర్ సినిమా తెలుగు వర్షన్ లో తుఫాన్గా విడుదల చేయటానికి  సిద్దమైయ్యారు. అయితే  తెలుగు వర్షన్  తుఫాన్కు సంగీత  దర్శకుడు  ఎవరు?  అనే దానిపై  టాలీవుడ్ లో కొన్ని పుకార్లు పుట్టాయి.   రామ్ చరణ్ సినిమాకు   సంగీత దర్శకుడు  దేవిశ్రీ ప్రసాద్  పేరు తెరపైకి  వచ్చినట్లు తెలుస్తోంది.  అయితే  ఈ విషయం తెలుసుకున్న  దేవివ్రీ ప్రసాద్ మాత్రం  ఆ మాటలను పూర్తిగా ఖండించారు.   నేను  రామ్ చరణ్ నటిస్తున్న  తుఫాన్లేదా జంజీర్చిత్రానికి  సంగీతం ఇవ్వలేదని  దేవిశ్రీ ట్విట్  చేశారు.  రామ్ చరణ్  సినిమాలకు  అనూ మాలిక్;  మీట్ బ్రదర్స్ , కాధరిన్  భట్  సంగీతం అందిస్తున్నారని  దేవిశ్రీ చెప్పటం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan nitya menon sentiment on heron nitin
Sanjay dutt crying at press conference  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles