Venkatesh shadow movie release postponed

Venkatesh Shadow Release Postponed, Venkatesh Shadow Release Postponed, Venkatesh Shadow release date, Shadow movie release date, venkatesh Shadow postponed, Shadow movie new release date, venkatesh Shadow movie postponed, Shadow movie releasing on April 11

The much awaited stylish movie in the combination of Victory Venkatesh and Mehar Ramesh which was scheduled for March 28th release might not...

Venkatesh Shadow Movie Release Postponed.png

Posted: 03/20/2013 06:03 PM IST
Venkatesh shadow movie release postponed

Venkatesh

వేసవి సీజన్ ఆరంభం అయింది. పరీక్షల సీజన్ కూడా ముగింపు దశకు వచ్చింది. ఇక తరువాత వేసవి సెలవులే. ఈ సెలవుల్ని సినీ నిర్మాతలు క్యాష్ చేసుకోవడానికి పోటీ పడి మరి సినిమాలు విడుదల చేస్తుంటారు. ఈ వేసవి సీజన్ని టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ ‘షాడో ’ సినిమాతో మొదలవుతుందని  అనుకున్నారు. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్ షా ’ విడుదల చేయాలి అనుకున్న షెడ్యూల్ ప్రకారం. కానీ యంగ్ టైగర్ బాద్ షా దెబ్బకు వెంకటేష్ షా బయపడి వెనక్కు వెళ్లిందా ? తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నది అదే. షాడో సినిమా బాద్ షా విడుదల తరువాత వారానికి రాబోతుందట. మొదట ఈ చిత్రాన్ని మార్చి 29వ విడుదల చేయాలని భావించారు. కానీ మొన్న ఆడియో వేడుకకు వచ్చిన రెస్పాన్స్, ఆ చిత్ర యూనిట్ చెప్పే మాటలను బట్టి, దాని ప్రభంజనానికి తట్టుకోలేమని భావించి ఓ రెండు వారాలు వెనక్కి వెళ్లిందని అంటున్నారు. పైగా నిర్మాణానంతర కార్యక్రమాలకు కూడా సమయం సరిపోవడం లేదట. తమన్ చేతిలో చాలా సినిమాలు ఉండడంతో రి రికార్డింగ్ పూర్తవ్వడం లేదట. దీంతో బాద్ షా విడుదలయ్యక వారానికి వచ్చేద్దామని షాడో చిత్ర బృందం అనుకుంటుందట. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడ్డ ఈ చిత్రం అప్పుడైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth appreciates manchu lakshmi
Manchu manoj as potugadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles