Manchu manoj as potugadu

Manchu Manoj who tries out distinct roles in his each of his films and also he is famous for his stunts, chases and for his risky shots. His forth coming film is Potugadu

Manchu Manoj who tries out distinct roles in his each of his films and also he is famous for his stunts, chases and for his risky shots. His forth coming film is Potugadu

Manchu Manoj as Potugadu.png

Posted: 03/20/2013 05:37 PM IST
Manchu manoj as potugadu

Manoj Manchu

మంచు మనోజ్ ప్రేక్షకుల ముందు కు త్వరలో ‘పోటుగాడు ’ గా రాబోతున్నాడు. గత కొంత కాలం నుండి సరైన హిట్ లేక సతమతం అవుతున్న మనోజ్ ఇక చిత్రాల స్పీడ్ పెంచాలని భావించినట్లు ఉన్నాడు. అందుకే కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. ఈ చిత్రానికి పవన్ అనే కొత్త దర్శకుడు పరిచయం కాడోతున్నాడు. లగడపాటి శ్రీధర్, శిరీష కలిసి సంయుక్తంగా రామలక్ష్మీ మూవీ బేనరుపై నిర్మించే ఈ సినిమా మనోజ్ కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రంలో మనోజ్‌ సరసన నలుగురు హీరోయిన్స్ ఉంటారు. ఓ హీరోయిన్ గా సాక్షి చౌదరి ఎంపికైంది. ఈ నెలలోనే షూటింగ్ మొదలవుతుంది. సినిమా ఆద్యంతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మలచేందుకు స్క్రిప్టు సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు. ఈ చిత్రం తరువాత మంచు విష్ణుకు హిట్ ఇచ్చిన జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు కూడా మనోజ్ సిద్ధం అవుతున్నాడు. మరి వరుస సినిమాకు కమీట్ అవుతున్న మనోజ్ ‘పోటుగాడి ’ లాగా ప్రేక్షకుల ముందు నిలబడతాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh shadow movie release postponed
Mahesh become brand ambassador for electric car  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles