Allu arjun shruti haasan pairs up

Shruti Hassan in Allu Arjun Race Gurram, Shruti Hassan as Heroine for Allu Arjun Race Gurram, Allu Arjun Race Gurram Heroine Shruti Hassan, Allu Arjun Surender Reddy Race Gurram Heroine Shruti Hassan

Shruti Hassan in Allu Arjun Race Gurram, Shruti Hassan as Heroine for Allu Arjun Race Gurram, Allu Arjun Race Gurram Heroine Shruti Hassan, Allu Arjun Surender Reddy Race Gurram Heroine Shruti Hassan

Allu Arjun- Shruti Haasan pairs up.png

Posted: 03/14/2013 01:20 PM IST
Allu arjun shruti haasan pairs up

allu arjun-shruti haasan

విలక్షణ నటుడు ముద్దుల తనయ శ్రుతి హాసన్ వెండితెర అరంగ్రేటం చేసి పెద్ద సినిమాల్లో నటించినా, ఆమెకు పోయిన సంవత్సరం నటించిన ‘గబ్బర్ సింగ్ ’సినిమాతోనే బ్రేక్ వచ్చింది. ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలు కొట్టేస్తున్న శ్రుతి ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఎవడు ’ సినిమాలో నటిస్తుంది. తాజాగా అల్లు అర్జున్ తో జతకట్టబోతుంది. ‘కిక్ ’ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి త్వరలో బన్నీతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా జతకట్టబోతుందని వార్తలు. ప్రస్తుతం అల్లు అర్జున్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police case filed on parvathi melton
Chiranjeevi abhilasha remake with ram charan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles