Police case filed on parvathi melton

Police case on parvathi Melton for Sleazy exposure on yamaho yama, Case filed against parvathi Melton for over exposing in yamaho yama, Parvathi Melton yamaho yama Exposing

Police case on parvathi Melton for Sleazy exposure on yamaho yama, Case filed against parvathi Melton for over exposing in yamaho yama, Parvathi Melton yamaho yama Exposing

Police Case Filed On Parvathi Melton.png

Posted: 03/14/2013 08:01 PM IST
Police case filed on parvathi melton

Parvati

గత కొంత కాలంగా వెండి తెర పై అశ్లీలత ఎక్కువ అవ్వడంతో సెన్సార్ బోర్డు కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. సెన్సార్ మాట అటుంచితే.... ఈ మధ్య సామాజిక బాధ్యత కలిగిన ఓ వ్యక్తి హీరోయిన్లు అనుష్క, ప్రియమణిలు అసభ్య వస్ర్త ధారణ సమాజానికి భంగం కలిగిస్తున్నారని, వారి మూలంగా సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయని మల్కాజ్ గిరి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని పై స్పందించి కోర్టు వారి పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వివాదం సమసిపోక ముందే మరో హీరోయిన్ జల్సాతో పాపులరైన హీరోయిన్ పార్వతీ మెల్టన్‌ పై కేసు నమోదు అయింది. ఈమె తాజాగా నటించిన యమహోయమహః చిత్రంలో అశ్లీలంగా నటించారని.. ఆ పోస్టర్లను పట్టణంలో అతికించారని ఓ వ్యక్తి ఫిర్యాదు అందుకున్న పోలీసులు పార్వతీ మెల్టన్‌పై ఐపీసీ సెక్షన్లు 292, 34 కింద కేసులు నమోదు చేశారు. త్వరలో ఈమెకు తాఖీదులు కూడా పంపనున్నారు. మరి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu opens branch of rainbow hospitals
Allu arjun shruti haasan pairs up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles